MLC Kavita Wishes to Singareni : బొగ్గు గనులను ప్రైవేట్‌పరం చేసి సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి కార్మికుల పక్షాన పోరాడతామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రత్యేక చొరవతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, లాభాలు, కార్మికుల సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. సింగరేణి 103 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కార్మికులకు, యాజమాన్యానికి కవిత శుభాకాంక్షలు తెలిపారు.
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో రారాజుగా, తెలంగాణ సిరులవేణిగా.. 102 ఏళ్లుగా అవిశ్రాంతంగా దేశానికి వెలుగులు పంచుతోందని కవిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
-
బొగ్గు ఉత్పత్తిలో రారాజు, తెలంగాణ సిరులవేణి, 102 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా దేశానికి వెలుగులు పంచుతున్న మన నల్ల బంగారం సింగరేణి సంస్థ 103 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
1/2 pic.twitter.com/vfx93rcvOf
">బొగ్గు ఉత్పత్తిలో రారాజు, తెలంగాణ సిరులవేణి, 102 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా దేశానికి వెలుగులు పంచుతున్న మన నల్ల బంగారం సింగరేణి సంస్థ 103 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 23, 2022
1/2 pic.twitter.com/vfx93rcvOfబొగ్గు ఉత్పత్తిలో రారాజు, తెలంగాణ సిరులవేణి, 102 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా దేశానికి వెలుగులు పంచుతున్న మన నల్ల బంగారం సింగరేణి సంస్థ 103 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులకు, యాజమాన్యానికి శుభాకాంక్షలు.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 23, 2022
1/2 pic.twitter.com/vfx93rcvOf
ఇవీ చదవండి: