కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. యూనియన్ మండలాధ్యక్షుడు గడ్డం సుమిత్ రెడ్డి మిఠాయిలు పంపిణీ చేశారు. పురాతన చిత్రకళలను ప్రదర్శించడం ఒక్క కెమెరాకే సాధ్యమని అన్నారు. ఫోటోగ్రాఫర్ల ఐక్యతకు సభ్యులు సహకరించాలని కోరారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యూనియన్లోని ముఖ్య కార్యకర్తలకు శాలువాలతో సన్మానం చేశారు.
ఇవీ చూడండి: తావి నదిలో చిక్కుకున్న వారిని కాపాడిన వాయుసేన