ETV Bharat / state

నేను అనుకున్నదే వచ్చింది

మంత్రివర్గ విస్తరణలో భాగంగా తనకు ఎంతో ఇష్టమైన శాఖ కేటాయించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించడం పట్ల  ఆనందం వ్యక్తం చేశారు.

ఇష్టమైన శాఖ వచ్చింది
author img

By

Published : Feb 20, 2019, 4:47 PM IST

ముఖ్యమంత్రి తనపై ఎంతో నమ్మకంతో కేటాయించిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సంక్షేమ శాఖ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. ఆది నుంచి తనకు పేదవారికి సాయపడే తత్వమని అందుకు అనుగుణంగానే ఈ శాఖ వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.

Intro:FILENAME: TG_KRN_20_31_KALAPA_SMAGLARS_ARREST_CP_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191
స్క్రిప్ట్ ఎఫ్.టి.పి లో పంపించాము పరిశీలించగలరు

Body:టటప

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.