ETV Bharat / state

అరబ్​షేక్ చెర నుంచి బయటపడ్డ వీరయ్య - makthapalli

సొంతూళ్లలో పని లేక ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్న ఎందరో తెలంగాణ బిడ్డలు పరాయి దేశంలో గోస పడుతున్నారు.

అరబ్​షేక్ చెర నుంచి బయటపడ్డ వీరయ్య
author img

By

Published : Jun 29, 2019, 5:03 PM IST

Updated : Jun 29, 2019, 8:10 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య సౌదీ అరేబియాలో బందీ అయ్యాడు. రెండేళ్లుగా పనిచేయించుకుని తిండిపెట్టకుండా అరబ్​షేక్ చిత్రహింసలు పెట్టాడు. యాజమాని చేతిలో నరకం అనుభవించిన వీరయ్య..తన గోడును వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీరయ్య ధీనగాథను చూసిన వారంతా చలించిపోయారు.

అరబ్​షేక్ చెర నుంచి బయటపడ్డ వీరయ్య

దేశం కాని దేశంలో వీరయ్య పడుతున్న గోసను చూసి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ స్పందించారు. స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని అక్కడి రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేసారు. 25రోజుల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు వీరయ్య స్వగ్రామానికి చేరుకున్నాడు. జూన్ 25న అబుదాబి నుంచి బయల్దేరి గురువారం ఇంటికి చేరుకున్నాడు.

అరబ్​షేక్ చెర నుంచి బయటపడ్డ వీరయ్య

ఇదీ చూడండి: బాతుల సరదా..బాటసారుల ఫిదా..

Intro:TG_KRN_73_28_GALFBADITHUDIGADHA_AB_C10
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099

ఉన్న ఊళ్లో పని కరవై ఉపాధి కోసం గల్ఫ్ బాటలు పడుతున్న తెలంగాణ పేద ప్రజలు అరేబియన్ లకు చిక్కి ఎందరో అవస్థలు పడుతున్నారు. సొమ్ములు చేసుకొని బందీలుగా చేస్తున్న ఏజెంట్లు ఎత్తుగడలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వం ఎంత చెప్పినా నా హద్దులు మీరి వెళ్లి తమ అరబ్బుల చేతిలో బలైపోతున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య సౌదీ అరేబియాలోని చికాగోలో బందీయై మంత్రి కేటీఆర్ స్పందించి స్వదేశానికి రప్పించే మార్గం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా 25 రోజుల అనంతరం ఈనెల 25న అక్కడి నుండి ఈరోజు తమ గ్రామానికి చేరుకున్నాడు ఈటీవీ జిల్లా కరస్పాండెంట్ aleem uddin బాధితుడు తో ముఖాముఖి
ఇక్కడి నుండి వెళ్లేటప్పుడు agent మోసం చేసి ఇ లక్షలు కొలువు చేసుకున్నాడని అక్కడికి వెళ్ళాక ఎడారిలో ఒంటెల కాపరిగా పెట్టారని రోజులు గడిచినా ఒక్క పూట భోజనానికి నోచుకోలేని రోజులు ఎన్నో గడిపానని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి గ్రామానికి వెళ్తాను అంటే చాలాసార్లు కొట్టారని కన్నీరుమున్నీరయ్యాడు. లక్షల్లో నష్టపోయి సామాజిక మాధ్యమం ద్వారా చిత్రీకరించిన వీడియోల ద్వారా మీడియా సహకారంతో మంత్రి కేటీఆర్ కు చేరగా స్పందించిన ఆయన స్వగ్రామానికి వచ్చే ఏర్పాట్లు చేశారన్నారు. అక్కడి గుడులు విలపిస్తూ ఈటీవీ భారత్ చెప్పుకున్నారు. ప్రభుత్వం ఆదుకొని ఆర్థికంగా సహాయ పడాలని కోరారు.

Body:TG_KRN_73_28_GALFBADITHUDIGADHA_AB_C10

Conclusion:TG_KRN_73_28_GALFBADITHUDIGADHA_AB_C10

Last Updated : Jun 29, 2019, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.