ETV Bharat / state

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన - ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గంగుల

సీఎం కేసీఆర్​ కరీంనగర్​ వస్తున్న నేపథ్యంలో తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​. కేసీఆర్​ రేపు మధ్యాహ్నం కరీంనగర్ వస్తారని మంత్రి తెలిపారు. ​

gangula kamalakar on cm tour
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గంగుల
author img

By

Published : Dec 29, 2019, 11:36 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ రేపు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్​ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం కరీంనగర్​ తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్​కు రానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ఉదయం 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా 11 గంటల 30 నిమిషాలకు వేములవాడకు చేరుకుంటారని చెప్పారు. శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శించుకుని... మిడ్ మానేర్ సందర్శించి... మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ చేరుకుంటారని వివరించారు.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి గంగుల

ఇదీ చూడండి:ఒప్పో 5జీ ఫోన్​ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే...

Intro:రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలలుగన్న సమయం ఆసన్నమైందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు కాలేశ్వరం జలాలతో రాష్ట్రం సస్యశ్యామలం కానుందన్నారు సోమవారం ముఖ్యమంత్రి రాజన్న ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మద్య మానేరు జలాశయం పరిశీలించి జల హారతి పూజలు చేస్తారని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్ కు దారి పొడవునా రైతాంగం స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు

Body:() బైట్: మంత్రి గంగుల కమలాకర్

Conclusion:() బైట్: మంత్రి గంగుల కమలాకర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.