'నగరంలో సుమారు 35వేల మంది వరకు సూపర్ స్ప్రెడర్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నాం. 15వేల మంది వరకు వీధి వ్యాపారులు ఉన్నారు. డివిజన్ల వారీగా వారి వివరాలు సేకరిస్తున్నాం. టోకెన్లు లేదా ఫోన్ ద్వారా సమాచారమిచ్చి 15 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తాం. అంతే కాకుండా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.'
సునీల్ రావు, కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్
ఇదీ చదవండి: KTR: మంత్రి చొరవ.. రూ.4 లక్షలు వెనక్కి