ETV Bharat / state

చిగురుమామిడిలో అభివృద్ధికి  శ్రీకారం - అభివృద్ధి పనులు

కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు అభివృద్ధి పనులకు హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

చిగురుమామిడిలో అభివృద్ధికి  శ్రీకారం
author img

By

Published : Aug 25, 2019, 11:03 AM IST

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి, నవాబుపేట్, ఇందుర్తి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సుందరిగిరిలో పలు సంఘాల కమ్యూనిటీ హాల్ భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సుందరగిరిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్స్​ను ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఇందుర్తిలో గ్రామ పంచాయతీ భవనానికి, శ్మశాన వాటికకు, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మండలంలో ఉన్న ఇతర సమస్యల గురించి తెలుసుకుని సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు.

చిగురుమామిడిలో అభివృద్ధికి శ్రీకారం

ఇదీ చూడండి: వచ్చేనెల ప్రథమార్థంలో బడ్జెట్ సమావేశాలు

Intro:TG_KRN_102_24_MLA_ABHIVRUDHI PANULA_SHANKUSTHAPANA_AVB_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
----------------------------------------
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి, నవాబుపేట్,ఇందుర్తి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుందరిగిరిలో మున్నురుకాపు సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, నవాబుపేట లో రజక సంఘం, రెడ్డి సంఘం కమ్యూనిటీ హాల్ భవనాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. సుందరగిరి లో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్స్ ను ప్రారంభించారు. హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు.ఇందుర్తిలో గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన, స్మశాన వాటికకు,సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరై చాలా రోజులైందని ఎన్నికల దృష్ట్యా పనులు ప్రారంబించ లేకపోయామని ఇప్పుడు పనులను ప్రారంభించామని త్వరగా పనులు పూర్తి అయ్యేలా చూస్తామని అన్నారు. మండలంలో ఉన్న ఇతర సమస్యల గురించి తెలుసుకొని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత, జెడ్పిటిసి గీకురు రవీందర్, ఎంపీడీవో కుమార స్వామి, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.Body:బైట్
1)హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్Conclusion:పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.