ETV Bharat / state

డీసీపీ సంజీవ్​కుమార్​ మృతి

అనారోగ్య కారణాలతో కరీంనగర్​ డీసీపీ సంజీవ్​కుమార్​ మరణించారు. గతకొంత కాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు.

డీసీపీ సంజీవ్​కుమార్​ మృతి
author img

By

Published : Mar 5, 2019, 3:53 AM IST

Updated : Mar 5, 2019, 7:24 AM IST

కరీంనగర్​ లా అండ్​ ఆర్డర్​ అదనపు డీసీపీగా పనిచేస్తున్న సంజీవ్​కుమార్​ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా గుండె, కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 9 గంటలకు తుదిశ్వాస విడిచారు. సంజీవ్​కుమార్​ రెండు సంవత్సరాల క్రితం డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సొంత గ్రామం వరంగల్ జిల్లా శాయంపేట. మొదటి సారిగా 1989లో ఎస్సైగా ఎంపికయ్యారు. కరీంనగర్ జిల్లాలో ఎస్సైగా, సీఐగా విధులు నిర్వహించారు. అనంతరం హుజురాబాద్ డీఎస్పీగా, నిజామాబాద్ జిల్లాలో అడిషనల్ డీసీపీగా పనిచేశారు.

ఇవీ చదవండి:మృత్యువుతో పోరాడి..!

Intro:tg_mbnr_15_05_ministar_darsanam_avb_c11
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మహాశివరాత్రి సందర్భంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను కుటుంబ సమేతంగా దర్శించుకున్న వ్యవసాయ మార్కెటింగ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి తో పాటు స్థానిక ఎమ్మెల్యే అబ్రహం జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ స్వామివారిని దర్శించుకున్నారు ముందుగా మంత్రిగారికి ఆలయ ఈవో అర్చకులు ఘన స్వాగతం పలికారు ముందుగా గణపతి పూజ నిర్వహించి అనంతరం సతీ సమేతంగా నిరంజన్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

Body:వ్యవసాయ మార్కెటింగ్ పౌరసరఫరాల శాఖ మంత్రి రాత్రి 11 గంటల 40 నిమిషాలకు ఆలయానికి చేరుకుని స్వామివారి ఆలయంలో లింగోద్భవ సమయంలో యామ పూజలు నిర్వహించారు మంత్రి గారి తో పాటు స్థానిక ఎమ్మెల్యే వి ఎం అబ్రహం ప్రత్యేక పూజల లో పాల్గొన్నారు అర్చకులు మంత్రి నిరంజన్ రెడ్డి కి ఆలయ విశిష్టతను వివరించి శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు

Conclusion:అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాల దర్శించుకున్నట్లు తెలిపారు ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తప్పనిసరిగా ఈ ప్రాంత ఆలయాల అభివృద్ధికి కెసిఆర్ కృషి చేస్తారని యాదాద్రి వేములవాడ ఆలయాల మాదిరిగానే అల్లంపూర్ ఆలయాలను త్వరలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు కేంద్ర పురావస్తు శాఖ తో చర్చించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తామని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే అబ్రహం జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు
Last Updated : Mar 5, 2019, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.