ETV Bharat / state

ఆకట్టుకున్న వంటల పోటీలు

కరీంనగర్​లో హాండ్స్​ ఇన్​ హాస్పిటాలిటీ షెఫ్స్​ అసోసియేషన్​ ఏర్పాటు చేసిన వంటల పోటీలు ఆకట్టుకున్నాయి. రకరకాల సాంప్రదాయ వంటలతో మహిళలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

culinary competitions in karimnagar
ఆకట్టుకున్న వంటల పోటీలు
author img

By

Published : Feb 18, 2020, 7:36 PM IST

హాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్​లో నిర్వహించిన వంటల పోటీలు ఆకట్టుకున్నాయి. పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రకరకాల నోరూరించే వంటకాలతో మహిళా మణులు పోటీపడ్డారు. ఈ కార్యక్రమానికి షెఫ్ రాజు జడ్జిగా వ్యవహరించారు.

పోటీలో గెలుపొందిన నారీమణులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల ప్రధాన ఉద్దేశం జంక్​ ఫుడ్స్​ని దూరంగా ఉంచి.. సాంప్రదాయ వంటకాలను పరిచయం చేయడమేనని... తల్లిదండ్రులు ఇంట్లోనే రకరకాల సంప్రదాయ వంటలను వండి చిన్నారులకు అలవాటు చేయాలని షెఫ్ రాజు కోరారు.

ఆకట్టుకున్న వంటల పోటీలు

ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.