కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ శశాంకతో పాటు సీపీ కమలాసన్రెడ్డి సందర్శించారు. పోలింగ్ ఏజెంట్ నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగి తెలుకున్నారు. ఓటర్లకు, దివ్యాంగులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. పోలింగ్ సరళిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: ఏఐ విప్లవానికి తెలంగాణ సిద్ధం: కేటీఆర్