ETV Bharat / state

కాకతీయ కాలువలో కారు... దంపతులు మృతి

ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో కారు పడిన ఘటన కరీంనగర్​ జిల్లా అలుగునూరు వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు.

car fell down in car and two died in karimnagar district
ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో కారు... ఇద్దరు మృతి
author img

By

Published : Jan 25, 2020, 9:01 PM IST

కరీంనగర్‌ జిల్లా అలుగునూరు వద్ద కాకతీయ కాలనీలో కారు పడిన ఘటనలో దంపతులు మృతిచెందారు. మృతులు సుల్తానాబాద్‌ మండలం కనుగుల గ్రామానికి చెందిన మాచర్ల శ్రీనివాస్‌, స్వరూపగా పోలీసులు గుర్తించారు. దిగువ మానేరు కాల్వ పక్కన కారును నిలిపిన శ్రీనివాస్‌ తిరిగి వెళ్లేందుకు వాహనాన్ని తీస్తుండగా.. ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయింది. దాదాపుగా 3వందల మీటర్ల దూరం కారు కాల్వలో కొట్టుకుపోయింది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మృతులతో పాటు కొట్టుకుపోయిన కారును బయటికి తీశారు.

ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో కారు... ఇద్దరు మృతి

ఇవీ చూడండి: గాగిల్లపూర్​ హత్యకేసు: వివాహేతర సంబంధమే కారణం

Intro:TG_KRN_12_25_KALUVALO_CAR_AB_TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం కాలువలో అదుపు తప్పి బోల్తా పడ్డ కారు ఇద్దరు మృతి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు చెందిన మాచర్ల శ్రీనివాస్ స్వరూప కుమారుడితో కలిసి కారులో హైదరాబాద్ వెళుతున్నారు ఎల్ఎండి వద్దనున్న కాళ్ళ వద్ద చాపలు కొనుక్కునేందుకు ఆగారు కుమారుడు దిగి చాపలు ఉన్నాడు తిరిగి హైదరాబాద్ వెళ్లే క్రమంలో కాల్వ పక్కనే పార్టీ చేసిన కారును వెనక తీసే క్రమంలో లో లో లో పడిందని తిమ్మాపూర్ సిఐ మహేష్ గౌడ్ తెలిపారు అగ్నిమాపక సిబ్బంది తో పాటు స్థానిక గా ఉన్నవారు కాల్వలో నుంచి కారును బయటకు తీశారు శ్రీనివాస్ స్వరూప మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తమ ముందే ఉన్న తల్లిదండ్రులు నిమిషాల వ్యవధిలో మృతిచెందడంతో కుమారుడు బోరున విలపించాడు

బైట్ మహేష్ గౌడ్ తిమ్మాపూర్ సిఐ కరీంనగర్ జిల్లా

Body:గ్

Conclusion:య్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.