ETV Bharat / sports

2025 IPL రిటెన్షన్ లిస్ట్ ఔట్- మెగా వేలంలోకి ఐదుగురు కెప్టెన్లు! - 2025 IPL RETENTIONS

ఐపీఎల్ రిటెన్షన్స్- ఏ జట్టులో ఎవరు?- ఫుల్ లిస్ట్

2025 IPL Retentions
2025 IPL Retentions (ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 31, 2024, 5:34 PM IST

2025 IPL Retentions : 2025 ఐపీఎల్​కు గాను అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ప్లేయర్ల లిస్ట్​ను బోర్డుకు సమర్పించాయి. ప్రతి జట్టు గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోవచ్చు. అందులో ఐదుగురు ఆటగాళ్లను నేరుగా కొనసాగించుకోవచ్చు, ఒకరిని ఆర్​టీఎమ్​ కార్డ్ ద్వారా అట్టిపెట్టుకోవచ్చు. ఈ క్రమంలో ఒక్కో ఫ్రాంచైజీ తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల లిస్ట్​ బయటపెడుతున్నారు. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ముంబయితోనే ఉండగా, విరాట్ ఆర్సీబీతో కొనసాగుతున్నాడు. ఇక చెన్నై ధోనీని అన్​క్యాప్డ్ ప్లేయర్​గా రిటైన్ చేసుకుంది.

ముంబయి ఇండియన్స్‌ రిటెన్షన్స్ 2025

  • జస్‌ప్రీత్ బుమ్రా(రూ.18 కోట్లు)
  • రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)
  • సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)
  • హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు)
  • తిలక్ వర్మ (రూ.8 కోట్లు)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ రిటెన్షన్స్ 2025

  • హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు)
  • పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు)
  • అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు)
  • నితీశ్‌ రెడ్డి (రూ.6 కోట్లు)
  • ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు)

చెన్నై సూపర్ కింగ్స్‌ రిటెన్షన్స్ 2025

  • రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు)
  • మతిశ పతిరన (రూ.13 కోట్లు
  • శివమ్ దూబె (రూ.12 కోట్లు)
  • రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు)
  • మహేంద్రసింగ్ ధోనీ (రూ.4 కోట్లు)

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు రిటెన్షన్స్ 2025

  • విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)
  • రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)
  • యశ్‌ దయాళ్‌ (రూ.5 కోట్లు)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రిటెన్షన్స్ 2025

  • రింకు సింగ్ (రూ.13 కోట్లు)
  • వరుణ్‌ చక్రవర్తి (రూ.12 కోట్లు)
  • సునీల్ నరైన్ (రూ.12 కోట్లు)
  • ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు)
  • హర్షిత్ రాణా (రూ.4 కోట్లు)
  • రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)

రాజస్థాన్ రాయల్స్‌ రిటెన్షన్స్ 2025

  • సంజు శాంసన్ (రూ.18 కోట్లు)
  • యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు)
  • రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు)
  • ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు)
  • హెట్‌మయర్‌ (రూ.11 కోట్లు)
  • సందీప్ శర్మ (రూ.4 కోట్లు)

దిల్లీ క్యాపిటల్స్‌ రిటెన్షన్స్ 2025

  • అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు)
  • కుల్‌దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు)
  • ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు)
  • అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు)

గుజరాత్‌ టైటాన్స్‌ రిటెన్షన్స్ 2025

  • రషీద్‌ ఖాన్‌ (రూ.18 కోట్లు)
  • శుభ్‌మన్‌ గిల్‌ (రూ.16.5 కోట్లు)
  • సాయి సుదర్శన్‌ (రూ.8.5 కోట్లు)
  • రాహుల్‌ తెవాతియా (రూ.4 కోట్లు)
  • షారుక్‌ ఖాన్‌ (రూ.4 కోట్లు)

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ రిటెన్షన్స్ 2025

  • నికోలస్‌ పూరన్‌ (రూ.21 కోట్లు)
  • రవి బిష్ణోయ్‌ (రూ.11 కోట్లు)
  • మయాంక్‌ యాదవ్ (రూ.11 కోట్లు)
  • మోసిన్‌ ఖాన్‌ (రూ.4 కోట్లు)
  • ఆయుష్‌ బదోనీ (రూ.4 కోట్లు)

పంజాబ్‌ కింగ్స్‌ రిటెన్షన్స్ 2025

  • శశాంక్‌ సింగ్‌ (రూ.5.5 కోట్లు)
  • ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (రూ.4 కోట్లు)

కాగా శ్రేయస్ అయ్యర్ (కోల్​కతా) , రిషభ్ పంత్ (దిల్లీ), శిఖర్ ధావన్ (పంజాబ్), ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ), కేఎల్ రాహుల్ (లఖ్​నవూ) ఐదుగురు కెప్టెన్లు మెగా వేలంలో ఉండనున్నారు.

IPL రిటెన్షన్స్: RTM కార్డ్ నయా రూల్- ఎవరికి లాభం?

2025 IPLలో ధోనీ- క్లారిటీ ఇచ్చేసిన చెన్నై ఓనర్!

2025 IPL Retentions : 2025 ఐపీఎల్​కు గాను అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ప్లేయర్ల లిస్ట్​ను బోర్డుకు సమర్పించాయి. ప్రతి జట్టు గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోవచ్చు. అందులో ఐదుగురు ఆటగాళ్లను నేరుగా కొనసాగించుకోవచ్చు, ఒకరిని ఆర్​టీఎమ్​ కార్డ్ ద్వారా అట్టిపెట్టుకోవచ్చు. ఈ క్రమంలో ఒక్కో ఫ్రాంచైజీ తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల లిస్ట్​ బయటపెడుతున్నారు. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ముంబయితోనే ఉండగా, విరాట్ ఆర్సీబీతో కొనసాగుతున్నాడు. ఇక చెన్నై ధోనీని అన్​క్యాప్డ్ ప్లేయర్​గా రిటైన్ చేసుకుంది.

ముంబయి ఇండియన్స్‌ రిటెన్షన్స్ 2025

  • జస్‌ప్రీత్ బుమ్రా(రూ.18 కోట్లు)
  • రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)
  • సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)
  • హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు)
  • తిలక్ వర్మ (రూ.8 కోట్లు)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ రిటెన్షన్స్ 2025

  • హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు)
  • పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు)
  • అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు)
  • నితీశ్‌ రెడ్డి (రూ.6 కోట్లు)
  • ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు)

చెన్నై సూపర్ కింగ్స్‌ రిటెన్షన్స్ 2025

  • రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు)
  • మతిశ పతిరన (రూ.13 కోట్లు
  • శివమ్ దూబె (రూ.12 కోట్లు)
  • రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు)
  • మహేంద్రసింగ్ ధోనీ (రూ.4 కోట్లు)

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు రిటెన్షన్స్ 2025

  • విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)
  • రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)
  • యశ్‌ దయాళ్‌ (రూ.5 కోట్లు)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రిటెన్షన్స్ 2025

  • రింకు సింగ్ (రూ.13 కోట్లు)
  • వరుణ్‌ చక్రవర్తి (రూ.12 కోట్లు)
  • సునీల్ నరైన్ (రూ.12 కోట్లు)
  • ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు)
  • హర్షిత్ రాణా (రూ.4 కోట్లు)
  • రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)

రాజస్థాన్ రాయల్స్‌ రిటెన్షన్స్ 2025

  • సంజు శాంసన్ (రూ.18 కోట్లు)
  • యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు)
  • రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు)
  • ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు)
  • హెట్‌మయర్‌ (రూ.11 కోట్లు)
  • సందీప్ శర్మ (రూ.4 కోట్లు)

దిల్లీ క్యాపిటల్స్‌ రిటెన్షన్స్ 2025

  • అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు)
  • కుల్‌దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు)
  • ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు)
  • అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు)

గుజరాత్‌ టైటాన్స్‌ రిటెన్షన్స్ 2025

  • రషీద్‌ ఖాన్‌ (రూ.18 కోట్లు)
  • శుభ్‌మన్‌ గిల్‌ (రూ.16.5 కోట్లు)
  • సాయి సుదర్శన్‌ (రూ.8.5 కోట్లు)
  • రాహుల్‌ తెవాతియా (రూ.4 కోట్లు)
  • షారుక్‌ ఖాన్‌ (రూ.4 కోట్లు)

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ రిటెన్షన్స్ 2025

  • నికోలస్‌ పూరన్‌ (రూ.21 కోట్లు)
  • రవి బిష్ణోయ్‌ (రూ.11 కోట్లు)
  • మయాంక్‌ యాదవ్ (రూ.11 కోట్లు)
  • మోసిన్‌ ఖాన్‌ (రూ.4 కోట్లు)
  • ఆయుష్‌ బదోనీ (రూ.4 కోట్లు)

పంజాబ్‌ కింగ్స్‌ రిటెన్షన్స్ 2025

  • శశాంక్‌ సింగ్‌ (రూ.5.5 కోట్లు)
  • ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (రూ.4 కోట్లు)

కాగా శ్రేయస్ అయ్యర్ (కోల్​కతా) , రిషభ్ పంత్ (దిల్లీ), శిఖర్ ధావన్ (పంజాబ్), ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ), కేఎల్ రాహుల్ (లఖ్​నవూ) ఐదుగురు కెప్టెన్లు మెగా వేలంలో ఉండనున్నారు.

IPL రిటెన్షన్స్: RTM కార్డ్ నయా రూల్- ఎవరికి లాభం?

2025 IPLలో ధోనీ- క్లారిటీ ఇచ్చేసిన చెన్నై ఓనర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.