కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ఆండ్రూ ప్లెమింగ్ సందర్శించారు. ఆయనకు మొక్కను అందజేసి కరీంనగర్ సీపీ పీబీ కమలాసన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. కమిషనరేట్ పనితీరును ఆండ్రూకి సీపీ వివరించారు.
పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ - పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ ఆండ్రూ ప్లెమింగ్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు. కమిషనరేట్ పనితీరును ఆండ్రూకి సీపీ వివరించారు.

పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్