ETV Bharat / state

రైతుల సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్​లో భాజపా ఆందోళనలు - తెలంగాణ వార్తలు

సన్న ధాన్యానికి రూ.2500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ కరీంనగర్​లో భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కలెక్టర్​ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన తెలిపారు.

రైతుల సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్​లో భాజపా ఆందోళనలు

author img

By

Published : Nov 11, 2020, 5:12 PM IST

రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి బొడిగె శోభ ఆరోపించారు. సన్నరకం ధాన్యానికి రూ.2500 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్​లో రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా నినదించారు. స్థానిక డీఆర్​వోకు వినతిపత్రం అందించారు.

ఇదీ చూడండి: పెద్దపులి దాడిలో యువకుడు మృతి.. భయాందోళనలో స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.