ETV Bharat / state

ప్రమాదవశాత్తు 400 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధం - fire

ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని 400 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధమైన ఘటన కరీంనగర్​ జిల్లాలోని దేశరాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడం వల్లే పశుగ్రాసం పూర్తిగా కాలిపోయిందని రైతులు తెలిపారు.

ప్రమాదవశాత్తు 400 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధం
author img

By

Published : May 19, 2019, 9:52 PM IST

ప్రమాదవశాత్తు 400 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధం

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజు పల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని 400 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధమైంది. ఎండవేడిమికి మంటలు క్షణాల్లో వ్యాపించటం వల్ల ఊర చెరువు పరిసర ప్రాంతాల్లో పశుగ్రాసం బుగ్గి అయింది. మంటల ధాటికి రైతుల పంపుసెట్లు విద్యుత్ మోటార్లు బావుల్లో పడ్డాయి. పొలం వద్ద బైక్ తేవడానికి వెళ్లిన యువకునికి తీవ్ర గాయాలు కావడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగ్నిమాపక వాహనం చేరుకోవడం ఆలస్యం కావడం వల్ల పశుగ్రాసం పూర్తిగా కాలిపోయిందని రైతులు ఆవేదన చెందారు.

ఇవీ చూడండి: పెళ్లికి వెళ్తుండగా ఘోరం..ఇద్దరు దుర్మరణం..

Intro:కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశ రాజు పల్లి గ్రామంలో లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని 400 ఎకరాల్లో పశుగ్రాసం దగ్ధమైంది. ఎండవేడిమికి మంటలు క్షణాల్లో వ్యాపించటంతో ఊర చెరువు పరిసర ప్రాంతాల్లో పశుగ్రాసం బుగ్గి అయింది. మంటల ధాటికి రైతుల పంపుసెట్లు విద్యుత్ మోటార్లు బావుల్లో పడ్డాయి. పొలం వద్ద బైక్ తేవడానికి వెళ్ళిన యువకునికి తీవ్ర గాయాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగ్నిమాపక వాహనం చేరుకోవడంలో ఆలస్యం కావడంతో పశుగ్రాసం పూర్తిగా కాలిపోయిందని రైతులు ఆవేదన చెందారు.

బైట్1
ఆరెపెల్లి రమేష్, దేశ్రాజ్ పల్లి గ్రామస్థుడు

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.