మంత్రి కేటీఆర్ కృషివల్లనే బాన్సువాడ పురపాలిక అభివృద్ధి చెందుతోందని శాసనసభ స్పీకర్ పోచారం అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆయన పర్యటించారు. మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జలవనరుల శాఖ ద్వారా రూ.7 కోట్లతో మినీ ట్యాంక్ బండ్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. మినీ ట్యాంక్ బండ్‌ను పర్యాటక కేంద్రంగా మారుస్తామని అన్నారు.
కేటీఆర్ వల్లనే బాన్సువాడు అభివృద్ధి: స్పీకర్ - స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
మంత్రి కేటీఆర్ కృషివల్లనే బాన్సువాడ పురపాలిక అభివృద్ధి చెందుతోందని శాసనసభ స్పీకర్ పోచారం అన్నారు. రూ.7 కోట్లతో నిర్మించిన మినీట్యాంక్ బండ్‌ను పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు.
కేటీఆర్ వల్లనే బాన్సువాడు అభివృద్ధి: స్పీకర్