ప్లాస్టిక్ నిషేధంపై గ్రామపంచాయతీల, మున్సిపాలిటీల్లో ప్రజల్లో అవగాహన కల్పించేలా... ఎవరైతే రెండు కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి తెస్తే అరడజను గుడ్లు ఇస్తామన్నారు కామారెడ్డి జిల్లా కలెక్టర్. మున్సిపాలిటీలో 30రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఈ మూడు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్ల కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఎల్లారెడ్డి మునిసిపాలిటీ బడ్జెట్ లేకపోవడం వల్ల జిల్లా కేంద్రం నుంచి రూ. 40 లక్షల నిధులను కేటాయించామన్నారు. మురికి కాలువల్లో ప్రతి శుక్రవారం యాంటీ లార్వా లాయల్ బాల్స్ వేయాలన్నారు.
రెండు కేజీల ప్లాస్టిక్ తెస్తే..అరడజను గుడ్లు - kamareddy collector participated in swacha activities in ellareddy
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 30 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఎవరైతే రెండు కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి తెస్తే వారికి అరడజను గుడ్లు ఇస్తామన్నారు.

ప్లాస్టిక్ నిషేధంపై గ్రామపంచాయతీల, మున్సిపాలిటీల్లో ప్రజల్లో అవగాహన కల్పించేలా... ఎవరైతే రెండు కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి తెస్తే అరడజను గుడ్లు ఇస్తామన్నారు కామారెడ్డి జిల్లా కలెక్టర్. మున్సిపాలిటీలో 30రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఈ మూడు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్ల కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఎల్లారెడ్డి మునిసిపాలిటీ బడ్జెట్ లేకపోవడం వల్ల జిల్లా కేంద్రం నుంచి రూ. 40 లక్షల నిధులను కేటాయించామన్నారు. మురికి కాలువల్లో ప్రతి శుక్రవారం యాంటీ లార్వా లాయల్ బాల్స్ వేయాలన్నారు.
( ) మున్సిపాలిటీలో 30 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం.
కామారెడ్డి జిల్లా లోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 30 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఈ మూడు మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం కోసం ట్రాక్టర్ల కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఎల్లారెడ్డి మునిసిపాలిటీ బడ్జెట్ లేకపోవడంతో జిల్లా కేంద్రం నుంచి రూ. 40 లక్షల నిధులను కేటాయించామన్నారు. వీటితో ఎన్నో ఏళ్ల నుంచి మురికి కాలువలు తీయకుండా ఉన్నవాటిని తీసి, దెబ్బతిన్న కాల్వలకు మరమ్మతులు చేయాలన్నారు. కొత్తగా వచ్చే ట్రాక్టర్లలో చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించాలి అన్నారు. నీళ్లు నిలిచి ఉండే మురికి కాలువల్లో ప్రతి శుక్రవారం యాంటీ లార్వా లాయల్ బాల్స్ వేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధం పై గ్రామపంచాయతీలో, మునిసిపాలిటీల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి ఎవరైతే రెండు కిలోలు ప్లాస్టిక్ స్వచ్ఛందంగా సేకరించి ఇస్తారో వారికి అరడజను గుడ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆయనతోపాటు ఆర్డీవో దేవేందర్ రెడ్డి, ఎంపీడీవో, మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్ వెంకటేశం, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
BYTES: కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ.
Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం
Conclusion:మొబైల్ నెంబర్9441533300