ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. బిక్కనూర్, బీబీపేట్, దోమకొండ మండలాల్లో నర్సరీలను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు.
ఇదీ చూడండి : 'అతడి ఆట చూస్తే మాకు వచ్చే కిక్కే వేరు'