ETV Bharat / state

సభాపతికి సీఎం పరామర్శ - pocharam srinivas reddy

మాతృవియోగంలో ఉన్న సభాపతి పోచారంను ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, నిజామాబాద్ ఎంపీ కవితతో కలిసి వెళ్లి స్పీకర్​ను ఓదార్చారు.

సభాపతికి సీఎం పరామర్శ
author img

By

Published : Feb 7, 2019, 5:12 PM IST

Updated : Feb 7, 2019, 7:33 PM IST

సభాపతికి సీఎం పరామర్శ
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని సీఎం కేసీఆర్, ఎంపీ కవితలు పరామర్శించారు. రెండ్రోజుల క్రితం ఆయన తల్లి మృతిచెందటంతో పోచారం గ్రామానికి వెళ్లి ఓదార్చారు. ఉదయం​ బేగంపేట ఎయిర్​పోర్ట్ నుంచి హెలికాప్టర్​లో బయలుదేరారు. సీఎంతో పాటు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిలు ఉన్నారు.
undefined

Intro:hyd_tg_24_07_penshnars_ardangnaprdarsana_ab_C10
యాంకర్:

Body:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు భవిష్యనిధి కార్యాలయం ముందు పెన్షనర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన నిర్వహించారు అర్ధనగ్న ప్రదర్శన తో నిరసన వ్యక్తం చేశారు కనీస పెన్షన్ 9 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు మూడు నెలలకొకసారి కరువు భత్యం కూడా చెల్లింపులు జరగాలని వారు కోరారు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు మేరకు ఎగ్జంటెడ్, అన్ ఎగ్జంటెడ్ అని వివక్షత లేకుండా అందరికీ సమానంగా వర్తింపజేయాలని అన్నారు అమ్ముకున్న పెన్షన్ వంద నెలలు తర్వాత తిరిగి పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు అలాగే చాలా మందికి వైద్య సదుపాయం లేదని వాటినికూడా కల్పించాలని వారు కోరారు న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు

Conclusion:బైట్ ఎంఎన్ రెడ్డి, పెన్షనర్స్ ఆలిండియా కోఆర్డినేటర్
బైట్ వైకుంఠరావు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
Last Updated : Feb 7, 2019, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.