ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోని శిశువు మృతి

కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల కడుపులోని శిశువు కడుపులోనే మరణించాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

child-dead-victims-protest-in-front-of-hospital-in-kamareddy
వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోని శిశువు మృతి
author img

By

Published : Dec 5, 2019, 5:25 PM IST

కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందాడని బాధితులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి గొల్లవాడకు చెందిన ఆకృతికి నొప్పులు రావడం వల్ల గత మూడు రోజుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రి చుట్టూ తిరిగారు. అయినా దవాఖానా సిబ్బంది పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం అడ్మిట్ చేసుకున్నారని తెలిపారు. రాత్రి నొప్పులు బాగా రావడం.. డాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని వాపోయారు.
ఈరోజు ఉదయం ఆమెకు సర్జరీ చేయడం వల్ల కడుపులోనే శిశువు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా ఆస్పత్రి వైద్యులు మాత్రం గత నెల 9వ తేదీనే 9 నెలలు పూర్తయ్యాయని.. మళ్లీ 9వ తేదీ వస్తే 10 నెలలు నిండుతాయని ఇంకా16వ తేదీ వరకు సమయం ఉందంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు.

వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోని శిశువు మృతి

ఇదీ చూడండి: దిశ సెల్‌ఫోన్​ను గుర్తించిన పోలీసులు

tg_nzb_06_05_doctorla_nirvahakam_avb_ts10142 Contributor: shyamprasad goud(kamareddy) Phone number:7995599833(.) కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో తో బాలుడు మృతి చెందారని బాధితుల ఆందోళన. కామారెడ్డి గొల్లవాడ కు చెందిన ఆకృతి 23 సంవత్సరాలు భర్త పేరు వడ్ల శ్రీకాంత్.. నొప్పులు రావడంతో గత మూడు రోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగిన పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం అడ్మిట్ చేసుకున్న ఆస్పత్రి సిబ్బంది నిన్న రాత్రి నొప్పులు బాగా రావడంతో డాక్టర్ అందుబాటులో లేకపోవడం ఈరోజు ఉదయం సర్జరీ చేయడంతో తో కడుపులోనే శిశువు మృతి చెందాడు.. ప్రభుత్వ ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన గత నెల 9 వ తేదీనే 9 నెలలు పూర్తయ్యాయి.ఈ 9 వ తేదీ వస్తే 10 నెలలు నిండుతాయి.16వ తేదీ వరకు సమయం ఉందంటూ వైద్యుల నిర్లక్ష్యం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.