ETV Bharat / state

ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి: డీఎస్పీ - బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి

కరోనా వైరస్ విస్తృతి రోజు రోజుకు పెరుగుతోన్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్​​ వచ్చినవారితో సన్నిహితంగా తిరిగిన ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కొవిడ్​-19 పరీక్షలు చేయించుకోవాలన్నారు.

banswada dsp press meet on corona cases in banswada town
ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి: డీఎస్పీ
author img

By

Published : Apr 4, 2020, 6:07 AM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్​ వచ్చినవారితో సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పట్టణంలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి సహకరించాలని కోరారు. పట్టణ ప్రజలు లాక్​డౌన్​లో స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు.

బాన్సువాడ పట్టణ వాసులు కొందరు దిల్లీలో జరిగిన మత సంబంధిత కార్యక్రమంలో పాల్గొని వచ్చినందున పట్టణంలో వైరస్ విస్తరించిందని డీఎస్పీ తెలిపారు.

ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలి: డీఎస్పీ

ఇదీ చూడండి: 'జమాత్​' బాస్​పై ఐటీ శాఖ గురి- త్వరలోనే ఉచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.