ETV Bharat / state

అలంపూర్​లో బతుకమ్మ చీరల పంపిణీ - zp chairperson saritha

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో జిల్లా పరిషత్​ అధ్యక్షురాలు సరిత, ఎమ్మెల్యే అబ్రహం, సంయుక్త కలెక్టర్​ బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు.

అలంపూర్​లో బతుకమ్మ చీరల పంపిణీ
author img

By

Published : Sep 23, 2019, 4:12 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్​ అధ్యక్షురాలు సరిత, ఎమ్మెల్యే అబ్రహం, సంయుక్త కలెక్టర్​ ప్రారంభించారు. మహిళలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ చీరల పంపిణీతో తెలంగాణలో వేలాది మంది చేనేత కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు లభించిందని పేర్కొన్నారు.

అలంపూర్​లో బతుకమ్మ చీరల పంపిణీ

ఇవీ చూడండి: గొర్రెల పంపిణీలో అక్రమాలకు తావుండొద్దు: మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.