జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మండలం ఉండవల్లి ఆర్డీఎస్ కాలువకు గండ్లు పెడుతున్నందున ఉండవెల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఎస్కు జూరాల కుడికాలువ ద్వారా గత పదిరోజుల నుంచి నీళ్లు వస్తున్నందున అన్నదాతలు ఆనందపడ్డారు. కానీ ఇతర రైతులు కాలువకు గండ్లు పెట్టినందున నీరు దిగువకు రాకుండా వాగుల్లో ప్రవహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే నీళ్లు రావని వాపోతున్నారు.
ఇదీ చదవండిః విషజ్వరాలు ఉన్నాయనేది వాస్తవం: మంత్రి ఈటల