ETV Bharat / state

బస్ రోకోకు వెళ్తున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ - గద్వాలలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ లేటెస్ట్ వార్తలు

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల డిపో ముట్టడికి ఆర్టీసీ కార్మికులు యత్నించగా బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

బస్ రోకోకు వెళ్తున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్
author img

By

Published : Nov 16, 2019, 10:54 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 43వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బస్ రోకోకు ఆర్టీసీ కార్మికులు బయలుదేరారు. ఉదయం నుంచి వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలను అరెస్ట్ చేయగా.. కొందరు ఆర్టీసీ కార్మికులు గద్వాల డిపో ముట్టడికి యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోగా కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు పోలీసులు.

బస్ రోకోకు వెళ్తున్న ఆర్టీసీ కార్మికుల అరెస్ట్

ఇదీ చదవండిః ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?

Tg_mbnr_01_16_RTC_Karimekulu_arrest_av_ts10049 Contributed:Babanna. Center: Gadwal Anchor voice: బస్టాండ్ లో ముందు ఆర్టీసీ కార్మికులు డిపో ముట్టడి ఉద్రిక్తంగా మారింది భారీ మొత్తంలో లో బస్ స్టాండ్ పోలీసులు మోహరించి బస్టాండ్ డిపో ను పోలీస్ తీసుకున్నారు Voice over: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. 44 వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె అన్ని బస్టాండ్లో ముట్టడి కార్యక్రమం జేఏసీ పిలుపుమేరకు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుండే వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను అరెస్టు చేయగా, కొంత మంది ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ డిపో ముట్టడికి యత్నించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీసులు కార్మికులను గుర్తించి అడ్డగించే ప్రయత్నాలు చేయడంతో పోలీసులకు ఆర్టీసీ కార్మికుల మధ్య కొద్దిపాటి ఉద్రిక్తత చోటుచేసుకుంది .అనంతరం కార్మికులను అరెస్టు చేసే పోలీస్ స్టేషన్ కు తరలించారు. ......

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.