ETV Bharat / state

అలంపూర్​లో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - Trs formation day celebrations in alampur

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో ఈసారి తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అబ్రహం పార్టీ జెండాను ఎగురవేశారు.

Trs formation day celebrations in alampur
తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
author img

By

Published : Apr 27, 2020, 6:56 PM IST

తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్రహం పార్టీ జెండా ఎగురవేశారు. పార్టీ కార్యకర్తలకు తెరాస ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: 'దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల్లో మెరుగుదల'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.