ETV Bharat / state

క్రీడా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ

జోగులాంబ గద్వాల జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని కలెక్టర్​ శశాంక, ఎస్పీ లక్ష్మీనాయక్​ ప్రారంభించారు. శిబిరం ముగిసే లోగా ప్రతి ఒక్కరూ కనీసం రెండు క్రీడాల్లో ప్రావిణ్యం సంపాదించాలని ఆకాంక్షించారు.

క్రీడా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
author img

By

Published : May 3, 2019, 12:10 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇండోర్​ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్​ శశాంక, ఎస్పీ లక్ష్మీనాయక్​ ప్రారంభించారు. విద్యార్థులందరూ క్రీడా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని, అప్పుడే జిల్లా ఆరోగ్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులను కూడా వాకింగ్​ తీసుకువచ్చే విధంగా కృషిచేయాలన్నారు. కొద్ది సేపు బ్యాడ్మింటన్​ ఆడి అందరిని ఉత్సాహపరిచారు.

క్రీడా శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ

ఇవీ చూడండి: బుడ్డోడి పొరపాటుకి మరో బాలుడు మృతి

Intro:Tg_mbnr_03_03_summer_kridalu_prarabham_avb_c6
వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా పాలనాధికారి శశాంక మరియు జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని ఇండోర్ స్టేడియంలో లో ఏర్పాటుచేసిన వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమం కు క్రీడాకారులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి శశాంక ప్రారంభించారు విద్యార్థులకు ఈ సమ్మర్ లో వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా ఆరోగ్యంగా ఉండాలి అదే విధంగా గద్వాల ఆరోగ్యంగా ఉండాలి అనే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి తమ క్రీడలో రాణించాలనే ఉద్దేశం అన్నారు ప్రతి ఒక్క విద్యార్థి ఉదయం వారితో పాటు వారి తల్లిదండ్రులను వాకింగ్ తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ సమ్మర్ క్యాంపు విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా పాలన అధికారి మరియు విద్య అధికారి బ్యాట్మెంటన్ ఆడి విద్యార్థులను మరియు క్రీడాకారులను ఆకట్టుకున్నారు.

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.