ETV Bharat / state

బైక్​ సీటులో నాగుపాము.. వాహనదారుడి పరేషాన్ - కృష్ణానది

సరదాగా పుష్కరఘాట్​ చూసేందుకు బైక్​పై వచ్చాడు. కృష్ణానదిలో స్నేహితులతో కలిసి ఆనందంలో మునిగిపోయాడు. ఇంతలో ఓ నాగుపాము బైక్​లోకి దూరింది. పడగవిప్పి బుసలు కొడుతూ కొద్దిసేపు పరేషాన్ చేసింది.

బైక్​ సీటులో నాగుపాము
author img

By

Published : Aug 8, 2019, 5:05 PM IST

బైక్​ సీటులో నాగుపాము

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామ శివారులోని పుష్కర ఘాట్ చూసేందుకు బైక్​పై రమేశ్ వెళ్లాడు. ద్విచక్ర వాహనాన్ని నది పక్కన పార్క్ చేశాడు. ఇంతలో నీటిలో నుంచి వచ్చిన పాము బైక్​ సీటులోకి దూరింది.

పామును గమనించిన స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ పాము బుసలు కొడుతూ భయపెట్టింది. ఎలాగో అలా కష్టపడి దాన్ని బయటకు పంపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: షోపియాన్​ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.