ETV Bharat / state

339 క్వింటళ్ల రేషన్ బియ్యం పట్టివేత - జోగులాంబ గద్వాల జిల్లా

గద్వాల జిల్లాలోని ఐజా మండల సమీపంలో మణికంఠ రైస్ మిల్లులో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు నిన్న రాత్రి తనిఖీలు నిర్వహించారు. 339 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని బీహార్ తీసుకెళ్లేందుకు లారీల్లో లోడ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

339 క్వింటళ్ల రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Aug 9, 2019, 2:49 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా మండల సమీపంలో మణికంఠ రైస్ మిల్లులో ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు నిన్న రాత్రి తనిఖీలు నిర్వహించారు. 339 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా బీహార్ తీసుకెళ్లేందుకు లారీల్లో లోడ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని గద్వాల పోలీస్ స్టేషన్​కు తరలించారు.

339 క్వింటళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఇదీ చూడండి : జూరాలకు స్థిరంగా కొనసాగుతున్న వరద

Intro:Tg_mbnr_01_09_PDS_Rice_pativetha_avb_ts10049
మణికంఠ రైస్ మిల్లు లో అక్రమంగా నిల్వ నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ను పట్టుకున్న నా బిజినెస్ అధికారులు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని ఐజ సమీపంలో లో ఉన్న మణికంఠ రైస్ మిల్లులో నిన్న రాత్రి అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్నా రేషన్ బియ్యం యొక్క లారీని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. మణికంఠ రైస్ మిల్లు లో 339 కింటల్ రేషన్ బియ్యం ను బీహార్ తీసుకెళ్లేందుకు లారీల్లో లోడ్ చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. లారీలో 658 ఇది బ్యాగులు బీహార్ కు తరలించేందుకు లోడ్ చేస్తుండగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పట్టుకున్న రేషన్ బియ్యం ని గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు . గద్వాల పట్టణం ఎస్సై హనుమంతు మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మణికంట రైస్ మిల్ దాడులు చేసి ఇ సుమారు 339 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని ఇన్ ఫోర్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాకు అప్పగించారని ఎస్ఐ తెలిపారు.
Byte: సత్యనారాయణ గద్వాల ఎస్ఐ

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.