జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్మన్ సరిత, జిల్లా కలెక్టర్ శశాంక్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలందరికీ కార్యాలయాలు ఉండాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికి కార్యాలయాలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే క్యాంపు కార్యాలయం నుంచి నియోజకవర్గ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే జెడ్పీ, ఛైర్పర్సన్, కలెక్టర్ ఈ నూతన భవనాన్ని పరిశీలించారు.
అలంపూర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం - అలంపూర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం
అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్మన్ సరిత, జిల్లా కలెక్టర్ శశాంక్ ప్రారంభించారు.

అలంపూర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్మన్ సరిత, జిల్లా కలెక్టర్ శశాంక్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలందరికీ కార్యాలయాలు ఉండాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికి కార్యాలయాలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే క్యాంపు కార్యాలయం నుంచి నియోజకవర్గ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే జెడ్పీ, ఛైర్పర్సన్, కలెక్టర్ ఈ నూతన భవనాన్ని పరిశీలించారు.
అలంపూర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం
అలంపూర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం
TAGGED:
mla_camp_office_opening