ETV Bharat / state

ఘనంగా బ్రహ్మోత్సవాలు

గద్వాలకోటలో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. బాల భవన్ విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

author img

By

Published : Feb 20, 2019, 12:48 PM IST

Updated : Feb 20, 2019, 12:55 PM IST

వైభవంగా చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

జోగులాంబ గద్వాల​ జిల్లాలో భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజులుగా సాగుతున్న ఈ ఉత్సవాలకు భక్తులు తరలివస్తున్నారు. గద్వాల వైభవం ప్రతిబింబించేలా విద్యార్థులు నృత్యాలను ప్రదర్శించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్​రెడ్డి, మంత్రాలయం పీఠాధిపతి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:మధులిక కోలుకుంది

Last Updated : Feb 20, 2019, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.