హైదరాబాద్లో ఈ నెల 2న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వైఎస్ఆర్ అభిమానులు, నాయకులతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రాజశేఖర్.. పార్టీ నాయకులతో కలిసి అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో షర్మిల పేరు మీద ప్రత్యేక పూజలు జరిపించారు.
రేపు షర్మిల నివాసంలో నిర్వహించే సమ్మేళనానికి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని రాజశేఖర్ కోరారు.
ఇదీ చదవండి: ఎన్‌డీఏ అంటే నో డేటా అవైలబుల్: కేటీఆర్