జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భాజపా విజయ్ సంకల్ప సభకు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. నాగర్కర్నూల్, మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థులుగా మహిళలకు అవకాశం ఇవ్వడం గర్వకారణమని తెలిపారు. పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చిన ఘనత మోదీకే దక్కిందన్నారు. భాజపా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీకె అరుణ, బంగారు శ్రుతి, పెద్ద ఎత్తున కాషాయ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
'వారిని ఆశీర్వదిస్తే నావంతు సహకారం అందిస్తా' - డీకే అరుణ
పాలమూరు జిల్లాలో ఇద్దరు మహిళలను అభ్యర్థులుగా ప్రకటించామని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. వారిని గెలిపించాల్సిన అవసరం ఉందని.. జిల్లా అభివృద్ధికి తనవంతు సాయం చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భాజపా విజయ్ సంకల్ప సభకు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. నాగర్కర్నూల్, మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థులుగా మహిళలకు అవకాశం ఇవ్వడం గర్వకారణమని తెలిపారు. పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చిన ఘనత మోదీకే దక్కిందన్నారు. భాజపా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గద్వాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీకె అరుణ, బంగారు శ్రుతి, పెద్ద ఎత్తున కాషాయ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లోని వైయస్సార్ చౌక్ వద్ద ఏర్పాటుచేసిన బిజెపి విజయ సంకల్ప సభకు హాజరైన కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలు మరియు నాగర్కర్నూల్ బిజెపి అభ్యర్థి బంగారు శృతి మరియు మహబూబ్నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ ఈ సభకు హాజరయ్యారు.
కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలు మాట్లాడుతూ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి బంగారు శృతి మరియు మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థిగా డీకే అరుణ పోటీలో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇద్దరు మహిళలకు ఇవ్వడం చాలా గర్వ కారణమన్నారు. నరేంద్ర మోడీ గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ అని అన్నారు. మరియు ఐదు కోట్ల మంది ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత ప్రధాన మంత్రి అన్నారు 12 వేల గ్రామాలకు విద్యుత్ కు గుర్తించి వాటికి విద్యుత్ అందించిన ఘనత నరేంద్ర మోడీ అమెరికా రష్యా దేశాలకు దీటుగా ఎదుర్కొని శక్తిగా నరేంద్ర మోడీ నాయకత్వం కొనసాగుతుందన్నారు 3 నిమిషాలలో ఉగ్రవాద స్థావరాలను సర్జికల్ స్ట్రైక్ లో చనిపోయిన ఉగ్రవాదుల వారి వివరాలు గుర్తించి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం సిగ్గుచేటన్నారు పాలమూరులో ఇద్దరు మహిళలకు పార్లమెంటు సీట్లు కేటాయించి పార్టీ బిజెపి అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి బంగారు శ్రుతి మాట్లాడుతూ వెనకబడిన మహబూబ్నగర్ జిల్లాకు ఇద్దరు ఆది శక్తులు పోటీలో ఉన్నారు మీరు విజయం అందిస్తే వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి పథంలోకి ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గద్వాల ప్రజలు ఆశీర్వదిస్తే ఒక మెడికల్ కాలేజ్ ఐఐటి కాలేజ్ మరియు చేనేత అభివృద్ధి కోసం చేనేత పార్క్ చేస్తానని గద్వాల పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు అదేవిధంగా నాగర్ కర్నూల్ నుండి నంద్యాల రైల్వే మార్గం రైల్వే మార్గం జాతీయ రోడ్డు మార్గాలను చేస్తానని హామీ ఇచ్చారు. డీకే అరుణ మాట్లాడుతూ
Body:babanna
Conclusion:gadwal