ETV Bharat / state

గ్రంథాలయ సభ్యునిగా నమోదు చేసుకున్న శాసనసభ్యుడు - latest news of library day

52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గద్వాల్​ శాసనసభ్యుల బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి బహుమతులను అందజేశారు. గ్రంథాలయంలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు.

గ్రంథాలయ సభ్యునిగా నమోదు చేసుకున్న శాసనసభ్యుడు
author img

By

Published : Nov 14, 2019, 9:11 PM IST

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ భవనం నందు 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్​రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు గ్రంథాలయ ఛైర్మన్ బీఎస్ కేశవ్ పాల్గొని గ్రంథాలయ ఆవరణలో జెండా ఎగురవేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు.

గ్రంథాలయ దాతల నుంచి సేకరించిన పుస్తకాలను చదువుతూ గ్రంథాలయంలో కొంతసేపు గడిపారు. గ్రంథాలయంలో సభ్యత్వ నమోదు చేసుకొని రసీదు తీసుకున్నారు. విద్యార్థులకు 50 తువ్వాల్లను కృష్ణమోహన్​రెడ్డి అందజేశారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు.

గ్రంథాలయ సభ్యునిగా నమోదు చేసుకున్న శాసనసభ్యుడు

ఇదీ చూడండి: 'గ్రంథాలయం అంటే జ్ఞానం పంచే దేవాలయం'

Intro:tg_mbnr_03_14_gradalaya_varoshavalu_MLA_av_ts10049
52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మరియు బహుమతులు అందజేసిన ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మరియు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి.
vo:
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం లోని గ్రంథాలయ భవనం నందు 52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు లకు ముఖ్యఅతిథిగా అ ఆ ల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరయ్యారు ఆయనతోపాటు గ్రంధాలయ చైర్మన్ బిఎస్ కేశవ్ పాల్గొని గ్రంథాలయ ఆవరణలో జెండా ఎగురవేసి ఇ జ్యోతి ప్రజ్వలన చేశారు గ్రంథాలయ దాతల నుంచి సేకరించిన పుస్తకాలను చదివి కొద్దిసేపు గ్రంథాలయంలో కొంతసేపు గడిపారు గ్రంథాలయంలో సభ్యత్వ నమోదు చేసుకొని రసీదు తీసుకున్నారు గ్రంధాలయ చైర్మన్ బిఎస్ కేశవ్ 50 టవల్స్ విద్యార్థులకు అందజేసేందుకు బండ్ల కృష్ణమోహన్రెడ్డి కి 50 టవల్స్ అందజేశారు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.