ETV Bharat / state

పోలింగ్​ కేంద్రాల్లో భూపాలపల్లి ఎస్పీ పరిశీలన - mptc

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని పలు పోలింగ్​ కేంద్రాల్లో ఎస్పీ ఆర్​.భాస్కరన్​ పరిశీలించారు. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులకు పోలీస్​ సిబ్బంది సహాయం చేశారు.

పోలింగ్​ కేంద్రాల్లో భూపాలపల్లి ఎస్పీ పరిశీలన
author img

By

Published : May 14, 2019, 4:15 PM IST

పోలింగ్​ కేంద్రాల్లో భూపాలపల్లి ఎస్పీ పరిశీలన

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుల్లపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ ఆర్​. భాస్కరన్​ సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కేంద్రం ప్రాంగణం అంతా కలియతిరిగారు. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులను పోలీస్ సిబ్బంది కేంద్రాల వద్దకు తీసుకువెళ్తున్నారు.

ఇవీ చూడండి: డ్రగ్స్ కేసుపై వార్తలు పాతవే: అకున్ సబర్వాల్

Intro:Tg_wgl_47_14_poling_visit_SP_av_c8

v.sathish bhupalapally countributer

యాంకర్( ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మొగుల్లపల్లి మండల కేంద్రం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ లను కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీస్ సిబ్బంది ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలును పోలీస్ సిబ్బంది కేంద్రాల వద్దకు తీసుకుపోతున్నారు... look.. visuvals..

Body:Tg_wgl_47_14_poling_visit_SP_av_c8

Conclusion:Tg_wgl_47_14_poling_visit_SP_av_c8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.