ETV Bharat / state

కరోనా ప్రభావం ఉన్నా.. ఆడపడుచులు ఇబ్బంది పడకూడదనే - bhupalapally news

భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. కరోనా విజృంభణ కొనసాగుతున్నా.. ఆడపడుచులు అవస్థలు పడకూడదనే పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

mla gandra news
కరోనా ప్రభావం ఉన్నా.. ఆడపడుచులు ఇబ్బంది పడకూడదనే
author img

By

Published : Sep 25, 2020, 12:51 PM IST

జయశంకర్​ జిల్లా భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. ఆడపడుచులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కరోనా ప్రభావం ఉన్న చెక్కులు అందించినట్లు గండ్ర పేర్కొన్నారు.

ప్రస్తుతం చెక్కులు అందనివారికి త్వరలోనే పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్​ వైవీ గణేశ్​, మున్సిపల్ ఛైర్మన్​ వెంకట రాణి, వైస్ ఛైర్మన్​ హరిబాబు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: భారీగా నగదు పట్టుకున్నారు.. తిరిగి ఇచ్చేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.