మేడారం జాతరకు ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజామునుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ఇదే అదునుగా భావించిన జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. భక్తులను నుంచి డబ్బులు, పర్సులు కొట్టేస్తున్నారు.
అంతదూరం నుంచి వస్తే అంతా ఊడ్చేశారు
నల్గొండ జిల్లా మోటకొండూర్ చాడ గ్రామానికి చెందిన చాడ నరసింహ రెడ్డి వనదేవతల దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చారు. క్యూలైన్లో ఉన్నప్పుడు దొంగలు ఏమార్చి జేబులోని రూ.2లక్షలు కాజేశారు. సీసీ ఫుటేజీలో కూడా దొంగ ఆచూకీ దొరకలేదు.జాతరలో సరైన రీతిలో సీసీ కెమెరాలు పెట్టకపోవడంవల్లే దొంగ దొరక లేదని బాధితుడు వాపోయాడు. ఇప్పటికైన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
దర్శనానికొస్తే జేబుకాజేశాడు - dongalu
సెలవుదినం కావడం వల్ల సమ్మక్క సారమ్మల దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జనమంతా భక్తితో తన్వయత్వం పొందుతుంటే జేబుదొంగలు చేతివాటం చూపారు. ఓ వ్యక్తి జేబులోంచి సుమారు రెండు లక్షల నగదు కాజేశారు.
మేడారం జాతరకు ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజామునుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ఇదే అదునుగా భావించిన జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. భక్తులను నుంచి డబ్బులు, పర్సులు కొట్టేస్తున్నారు.
అంతదూరం నుంచి వస్తే అంతా ఊడ్చేశారు
నల్గొండ జిల్లా మోటకొండూర్ చాడ గ్రామానికి చెందిన చాడ నరసింహ రెడ్డి వనదేవతల దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చారు. క్యూలైన్లో ఉన్నప్పుడు దొంగలు ఏమార్చి జేబులోని రూ.2లక్షలు కాజేశారు. సీసీ ఫుటేజీలో కూడా దొంగ ఆచూకీ దొరకలేదు.జాతరలో సరైన రీతిలో సీసీ కెమెరాలు పెట్టకపోవడంవల్లే దొంగ దొరక లేదని బాధితుడు వాపోయాడు. ఇప్పటికైన పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
G Raju mulugu contributer
యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో ఈ రోజు సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటున్నారు. ఇది ఆసరాగా తీసుకున్న దొంగలు భక్తుల వద్ద డబ్బులు, పర్సులు కొట్టేస్తున్నారు. వనదేవతల దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వచ్చిన నల్గొండ జిల్లా మోటకొండూర్ మండలం చాడ గ్రామానికి చెందిన చాడ నరసింహారెడ్డి దర్శించుకుంటున్న గా భక్త జనం లో జేబులో ఉన్న రెండు లక్షల రూపాయలు దొంగలు కొట్టేశారు. సీసీ ఫుటేజీలో చూసిన దొంగ దొరక లేక పోయాడు. జాతరలో సరైన రీతిలో సీసీ కెమెరాలు పెట్టక దొంగ దొరక లేక పోయాడు అని బాధితుడు నర్సింహారెడ్డి అన్నాడు. ఇప్పటికైనా సీసీ కెమెరాలు, పోలీస్ జాగ్రత్తలు కట్టుదిట్టంగా ఉండాలని ఇలాంటి సంఘటన మరోసారి జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Body:xx
Conclusion:బైట్ : నరసింహ రెడ్డి నల్లగొండ జిల్లా చాడ గ్రామానికి చెందిన వ్యక్తి