ETV Bharat / state

చిన్న జాతరకు అంతా సిద్ధం..!

సమ్మక్క-సారక్క చిన్న జాతరకు ముహూర్తం దగ్గరపడింది. ఈనెల 20 నుంచి ఏర్పాట్లు చేయనున్నారు. ఏ లోటు రాకుండా చూడాలని సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు.

జాతరకు అధికారుల కసరత్తు
author img

By

Published : Feb 18, 2019, 8:53 PM IST

జాతరకు అధికారుల కసరత్తు
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే సీతక్క, జిల్లా ఎస్పీ, వైద్యం, అటవీ, రవాణా శాఖతో సహా అన్ని విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈనెల 20 నుంచి 23 వరకు జరిగే జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
undefined
జాతరలో ప్లాస్టిక్ కవర్లు, జంతు చర్మాలను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. శానిటేషన్, రవాణా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
జాతరకు 250 మందితో జిల్లా పోలీస్ యంత్రాగం భద్రత కల్పించనుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక దళాలను కూడా సిద్ధం చేసినట్లు ఇంఛార్జీ ఎస్పీ భాస్కరన్ తెలిపారు.

Intro:tg_mbnr_08_18_ramalayam_prathista_avb_c6
గద్వాల కోట ను పరిపాలించిన అప్పటి రాజుల వంశీయులు 50 సంవత్సరాల తర్వాత సీతారామ స్వామి విగ్రహ ప్రతిష్టకు వచ్చేసిన రాజవంశీయులు లత భూపాల్ భూపాల్ కృష్ణ భూపాల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు .
vo
జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ స్వయంభూ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవాల సందర్భంగా మంత్రాలయ పీఠాధిపతుల ఘనంగా శ్రీ రామా లక్ష్మణ స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ రామా లక్ష్మణ స్వామి విగ్రహ ప్రతిష్టకు గద్వాల రాజవంశీయులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గద్వాల కోట లోని సీతారామ లక్ష్మణ స్వామి ప్రతిష్ట లో పాల్గొన్న అప్పటి రాజవంశీయుల కుటుంబ సభ్యులు గద్వాల కోట కు 10 లక్షల విరాళం అందజేశారు . చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు కళ్యాణోత్సవము రేపు రథోత్సవ కార్యక్రమం ఉంటుందని మంత్రాలయం పీఠాధిపతి తెలిపారు ఈ కార్యక్రమం గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాజీ మంత్రి డికె సమరసింహారెడ్డి హాజరయ్యారు.

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.