జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో.. సీఐ వాసుదేవరావు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతలను పరిరక్షించాలనే ఉద్దేశంతో పలు కాలనీల్లో సుమారు 100మంది పోలీసులతో కలిసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
సీఐ తన బృందంతో కలిసి లాడ్జిలపై దాడి చేశారు. అనుమానితులను ప్రశ్నించారు. అలాగే తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: జంతు కళేబరాల గోడౌన్ల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు