జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్ధుల్ అజీమ్ బదిలీ అయ్యారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు భూపాలపల్లి కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
భూపాలపల్లి కలెక్టర్గా ములుగు కలెక్టర్కు అదనపు బాధ్యతలు - Bhupalapalli Collector transferred
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్ధుల్ అజీమ్ బదిలీ అయ్యారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు భూపాలపల్లి కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
భూపాలపల్లి కలెక్టర్గా ములుగు కలెక్టర్కు అదనపు బాధ్యతలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్ధుల్ అజీమ్ బదిలీ అయ్యారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు భూపాలపల్లి కలెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.