ETV Bharat / state

'కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు' - జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాజా వార్తలు

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని... భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. కేసీఆర్‌ 67వ జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ సంతోశ్‌ కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు.

67th birthday celebrations of CM KCR in Jayashankar Bhupalpally
'కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు'
author img

By

Published : Feb 17, 2021, 4:34 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని...‌ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజల తరుఫున ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన 67వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ సంతోశ్‌ కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు.

కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు.

ఇదీ చదవండి: రంగనాయకసాగర్ ద్వారా యాసంగికి నీరు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.