జనగామ ఆర్టీసి డిపో వద్ద విధుల్లో చేరడానికి వచ్చిన ఆర్టీసి కార్మికులను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. విధుల్లోకి చేర్చుకోవాలంటూ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి ఓ ఫంక్షన్ హాల్లో నిర్బంధించారు.
ఇవీ చూడండి: సీఎం చెప్పినట్టే వింటాం.. మహిళా కండక్టర్ల కన్నీటి పర్యంతం..