జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలకు అధికారులు అన్ని ముస్తాబులు చేస్తున్నారు. శాసనసభ్యుడు తాటికొండ రాజయ్య జాతర జరగుతున్న గ్రామాలలో పర్యటించారు. జాతరకు వచ్చే భక్తులకు మంచినీరు విద్యుత్, వైద్యం, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..