ETV Bharat / state

బాధ్యతలు చేపట్టిన జనగామ పీఏసీఎస్ ఛైర్మన్ - జనగామ జిల్లా

రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని జనగామ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్​ నిమ్మతి మహేందర్​ రెడ్డి తెలిపారు. ఇవాళ ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్​లు ప్రమాణ స్వీకారం చేసి.. పదవి బాధ్యతలు స్వీకరించారు.

పదవి బాధ్యతలు చేపట్టిన జనగామ పీఏసీఎస్ ఛైర్మన్

author img

By

Published : Feb 19, 2020, 5:29 PM IST

జనగామ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్​, వైస్ ఛైర్మన్​గా ఎన్నికైన నిమ్మతి మహేందర్ రెడ్డి, గండి ప్రవీణ్ కుమార్​లు తమ డైరెక్టర్​లతో కలిసి ప్రమాణ స్వీకారం చేసి అనంతరం బాధ్యతలు స్వీకరించారు. రైతులు, తెరాస పార్టీ శ్రేణులు వారిని ఘనంగా సన్మానించారు.

సహకార సంఘం ఛైర్మన్​గా ఎన్నిక కావడానికి సహకరించిన రైతులకు, పార్టీ కార్యకర్తలకు నిమ్మతి మహేందర్​ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. 13 డైరెక్టర్లలో 11 మంది గెలిపొందేందుకు స్థానిక ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి రైతులకు చేసిన సంక్షేమంతోనే సాధ్యమైందన్నారు. రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి తమ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని మహేందర్​ తెలిపారు.

పదవి బాధ్యతలు చేపట్టిన జనగామ పీఏసీఎస్ ఛైర్మన్

ఇవీ చూడండి: ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.