సీఎం కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుందని మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య శాపనార్థాలు పెట్టారు. జనగామ నియోజకవర్గంలోని అమ్మపురం, ఏడుపోచమ్మల వద్ద మినీ మేడారం సమ్మక్క- సారాలమ్మలను పొన్నాల దర్శించుకున్నారు.
వన దేవతల దయతో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేసేలా సీఎం బుద్దివచ్చేలా చూడాలని కోరుకున్నారు.
ఇదీ చూడండి : మేడారం జాతరలో కిడ్నాప్ ముఠాలు.. మీ పిల్లలు జాగ్రత్త..