ETV Bharat / state

పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ - groceries to needy in narmetta

కరోనాతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలకేంద్రంలో పీఏసీఎస్​ మాజీ ఛైర్మన్​ శ్రీనివాస్​ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

groceries distribution to needy in jangaon district
పేదలకు నిత్యావసర సరకుల పంపిణీ
author img

By

Published : May 10, 2020, 12:00 PM IST

జనగామ జిల్లా నర్మెట్ట మండలకేంద్రంలో పీఏసీఎస్​ మాజీ ఛైర్మన్​ శ్రీనివాస్​ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. గ్రామంలోని దాదాపు 300 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు.

లాక్​డౌన్ వల్ల ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు సహకారం అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పరమేశ్వర్, సర్పంచ్ కమలాకర్ రెడ్డి, ఎంపీటీసీ మురళి పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.