జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఛలో ట్యాంక్ బండ్ సకల జనుల సామూహిక దీక్షకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికులను, ప్రతి పక్ష పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేసి జూబ్లీ గార్డెన్స్‌కు తరలించారు. అన్ని మండల కేంద్రాల్లో నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పొలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.
ఇదీ చూడండి : తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి: రాజా సింగ్