ETV Bharat / state

చిల్పూర్​లో బొడ్రాయి పండుగ - జనగామా జిల్లా వార్తలు

బొడ్రాయి పండుగ ఘనంగా నిర్వహించారు. ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిల్పూరులో సంబరాలు చేసుకున్నారు.

Bodrayi Celebrations In Janagama Chilpoor Mandal
చిల్పూర్​లో బొడ్రాయి పండుగ
author img

By

Published : Jun 4, 2020, 7:11 PM IST

జనగామ జిల్లా చిల్పూర్​లో గురువారం గ్రామ దేవత బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు మంగళహారతులతో బొడ్రాయి వద్ద పూజలు నిర్వహించారు.

కొత్త దుస్తులు ధరించి పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా బొడ్రాయి పండుగలో పాల్గొన్నారు. ఆడపడుచులు బిందెలతో నీళ్లు తెచ్చి గ్రామ దేవతలను అభిషేకించారు. ఉత్సవాల్లో మండల పరిషత్​ అధ్యక్షురాలు భూమిశెట్టి సరితా బాలరాజు, సర్పంచ్​ ఉద్దమర్రి రాజ్​ కుమార్​, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్​, విగ్రహ దాతలు లింగయ్య, రాధిక దంపతులు పాల్గొన్నారు.

ఇదీచూడండి : 40 మంది విద్యార్థులపై కత్తితో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.