ETV Bharat / state

రైలు కింద పడి వ్యక్తి మృతి - man death

ఆగి ఉన్న గూడ్స్​ రైలు కింద నుంచి పట్టాలు దాటి వెళ్తుండగా.. ఒక్కసారిగా రైలు కదలడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జనగామలో చోటు చేసుకుంది.

రైలు కింద పడి వ్యక్తి మృతి
author img

By

Published : Nov 4, 2019, 4:02 PM IST

జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్​లో ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు గాన్​పహాడ్ గ్రామానికి చెందిన కన్నెబొయిన అంజయ్యగా పోలీసులు గుర్తించారు.

రైలు కింద పడి వ్యక్తి మృతి

జిల్లా కేంద్రంలోని ఓ చికెన్ దుకాణంలో పనిచేస్తున్న అంజయ్య... స్టేషన్​లో రైలు పట్టాలు దాటే క్రమంలో ఆగివున్న గూడ్స్ రైలు కింద నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా రైలు కదలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

tg_wgl_61_04_rail_kinada_padi_vyakthi_mruthi_av_ts10070 contributor: nitheesh, janagama, .................................................................................( ) జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు కిందపడి జనగామ మండలం గానుపహాడ్ గ్రామానికి చెందిన కన్నెబొయిన అంజయ్య మృత్యువాత పడ్డాడు. జిల్లా కేంద్రంలోని ఓ చికెన్ దుకాణంలో పనిచేస్తున్న అంజయ్య రైల్వే స్టేషన్లలో రైళ్లు పట్టాలను దాటే క్రమంలో ఆగివున్న గూడ్స్ రైలు కింద నుంచి వెళ్తుండగా, ఒక్కసారిగా గూడ్స్ రైలు కదలడం తో అక్కడికక్కడే మృతిచెందాడు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.