ETV Bharat / state

ఒకే తరహాలో రెండు రోడ్డు ప్రమాదాలు

జగిత్యాలలో ఒకే తరహాలో  రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.

author img

By

Published : Jun 11, 2019, 9:02 AM IST

ఒకే తరహాలో రెండు రోడ్డు ప్రమాదాలు

జగిత్యాలలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. పట్టణంలోని ధర్మపురి రహదారిపై పెట్రోలు బంకు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఒర్సు నరేశ్​ అనే యువకున్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనటం వల్ల అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదే తరహాలో చల్​గల్​లో ​ బైక్​పై ​ వెళ్తున్న బోలా జాదవ్​.. గుర్తు తెలియని వాహనం ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. ఈర్ఖండ్​ వాసి అయిన ఇతను అల్లీపూర్​లో జేసీబీ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. రెండు మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు ప్రమాదాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే తరహాలో రెండు రోడ్డు ప్రమాదాలు

ఇవీ చూడండి: ప్రియురాలు మోసం చేసిందని....

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.