జగిత్యాల జిల్లా కోర్టులో లోపలికి వెళ్లే ప్రధాన దారికి అడ్డంగా ఓ వ్యక్తి కారు నిలిపాడు. దారి గుండా వెళ్లే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు వాహనాలతో లోపలికి పోవడానికి బయటికి రావటానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఇది గమనించిన న్యాయవాదులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కారు యజమానిని పిలిపించి జరిమానా విధించి చర్యలు తీసుకున్నారు.
కోర్టు ఆవరణలోనే నిబంధనల ఉల్లంఘన - కోర్టు ఆవరణలోనే నిబంధనలకు ఉల్లంఘన
సాధారణంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగడం జరిమానా విధించటం చూస్తుంటాం. అలా శిక్షలు విధించే కోర్టు ఆవరణలోనే ఓ వాహనదారుడు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డాడు.
కోర్టు ఆవరణలోనే నిబంధనలకు ఉల్లంఘన
జగిత్యాల జిల్లా కోర్టులో లోపలికి వెళ్లే ప్రధాన దారికి అడ్డంగా ఓ వ్యక్తి కారు నిలిపాడు. దారి గుండా వెళ్లే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు వాహనాలతో లోపలికి పోవడానికి బయటికి రావటానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఇది గమనించిన న్యాయవాదులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కారు యజమానిని పిలిపించి జరిమానా విధించి చర్యలు తీసుకున్నారు.
sample description